మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Dattatreya Kavacham – శ్రీ దత్తాత్రేయ కవచం


శ్రీపాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థితః |
పాయాద్దిగంబరో గుహ్యం నృహరిః పాతు మే కటిమ్ || 1 ||

నాభిం పాతు జగత్స్రష్టోదరం పాతు దలోదరః |
కృపాళుః పాతు హృదయం షడ్భుజః పాతు మే భుజౌ || 2 ||

స్రక్కుండీ శూలడమరుశంఖచక్రధరః కరాన్ |
పాతు కంఠం కంబుకంఠః సుముఖః పాతు మే ముఖమ్ || 3 ||

జిహ్వాం మే వేదవాక్పాతు నేత్రం మే పాతు దివ్యదృక్ |
నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్యశ్రవాః శ్రుతీ || 4 ||

లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః || 5 ||

సర్వాంతరోంతఃకరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్ |
ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోఽగ్రతః || 6 ||

అంతర్బహిశ్చ మాం నిత్యం నానారూపధరోఽవతు |
వర్జితం కవచేనాన్యాత్ స్థానం మే దివ్యదర్శనః || 7 ||

రాజతః శత్రుతో హింసాత్ దుష్ప్రయోగాదితో మతః |
ఆధివ్యాధిభయార్తిభ్యో దత్తాత్రేయః సదాఽవతు || 8 ||

ధనధాన్యగృహక్షేత్రస్త్రీపుత్రపశుకింకరాన్ |
జ్ఞాతీంశ్చ పాతు మే నిత్యమనసూయానందవర్ధనః || 9 ||

బాలోన్మత్త పిశాచాభో ద్యునిట్ సంధిషు పాతు మామ్ |
భూతభౌతికమృత్యుభ్యో హరిః పాతు దిగంబరః || 10 ||

య ఏతద్దత్తకవచం సన్నహ్యాత్ భక్తిభావితః |
సర్వానర్థవినిర్ముక్తో గ్రహపీడావివర్జితః || 11 ||

భూతప్రేతపిశాచాద్యైః దేవైరప్యపరాజితః |
భుక్త్వాత్ర దివ్యాన్ భోగాన్ సః దేహాఽంతే తత్పదం వ్రజేత్ || 12 ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ కవచమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.